Telugu Times

భారీగా పెరిగిన బంగారం ధరలు..లేటెస్ట్ రేట్స్ ఇవే..

బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. దీపావళి పండుగ సందర్బంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇది గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పండుగవేళా ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ , ధరలు పెరుగుతే కొనడానికి వెనకడుతారు. మూడు రోజుల్లో చూస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ. 1400, 24 క్యారెట్ల బంగారంపై రూ. 1530 మేరకు పెరిగింది. ఇక ఈరోజు కూడా అంటే శక్రవారం కూడా మరోసారి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయ్. కాగా, ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

న్యూఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,710గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 81,490గా ఉంది.

ముంబయి
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560
24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 81,340

కోల్‌కతా
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340 గా ఉంది.

 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

About The Author

తాజా వార్తలు చదవండి :

Facebook20
Instagram
WhatsApp20