బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. దీపావళి పండుగ సందర్బంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇది గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పండుగవేళా ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ , ధరలు పెరుగుతే కొనడానికి వెనకడుతారు. మూడు రోజుల్లో చూస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ. 1400, 24 క్యారెట్ల బంగారంపై రూ. 1530 మేరకు పెరిగింది. ఇక ఈరోజు కూడా అంటే శక్రవారం కూడా మరోసారి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయ్. కాగా, ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
న్యూఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,710గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 81,490గా ఉంది.
ముంబయి
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.
చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560
24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 81,340
కోల్‌కతా
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.
విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐ.ఆర్.ఇ.పి.) మన దేశానికే తలమానికమైన…
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పి ఆర్ ఆర్ ఎంబీఏ కళాశాల విద్యార్థులు ఎస్కేయూ లో నిర్వహించినటువంటి క్రీడలలో పాల్గొని అథ్లెటిక్…
ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన 12 సంవత్సరాల ఉపాధ్యాయ…
కర్ణాటకలో పవర్ షేరింగ్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలతో…
గ్కేబెర్హా: సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి టి20లో గెలిచి జోరుమీదున్న…
తెలుగువారిని కించపరిచే విధంగా మాట్లాడారనే ఫిర్యాదులతో టీవీ నటి కస్తూరిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆమె అరెస్టు కోసం…